కోవిడ్ రూల్స్ పాటించకుంటే జైలు శిక్ష, జరిమానా
- April 10, 2021
బహ్రెయిన్: ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు కోవిడ్ రూల్స్ పాటించి తీరాల్సిందేనని బహ్రెయిన్ ప్రాసిక్యూషన్ ఆఫ్ మినిస్ట్రీ సూచించింది.లేదంటే జరిమానాతో పాటు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది.కోవిడ్ నిబంధనలపై స్పష్టత ఇస్తూ పబ్లిక్ ప్రాంతాల్లో, కూడళ్లు, బీచ్ లలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని వెల్లడించింది.గతేడాది మార్చిలో సూచించిన నిబంధనల మేరకు పబ్లిక్ ప్రాంతాల్లో ఐదుగురికి మించి ఎక్కువ మంది గుమికూడద్దని వెల్లడించింది. ఒకవేళ ఎవరైనా వ్యక్తులు కోవిడ్ రూల్స్ పాటించకుంటే వారు BD 5,000 జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







