మూగబోయిన ముంబై నగరం...
- April 10, 2021
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మహా ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూతో పాటుగా వారాంతాల్లో ముంబై నగరంలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు.ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.ఈ ఉదయం నుంచే ముంబై మహానగరంలో వీధులు మూగబోయాయి.రోడ్డుపై మనుషులు ఎవరూ కనిపించడం లేదు.రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారిపోయాయి.మహారాష్ట్రలో రోజుకు 50వేలకు పైగా కేసులు,300 లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.దీంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







