బ్యాడ్ వెదర్‌పై సీ గోయెర్స్‌కి ఫైర్ ఫైటింగ్ ఫోర్స్ హెచ్చరిక
- April 10, 2021
కువైట్ సిటీ: కువైట్ ఫైర్ ఫైటింగ్ ఫోర్స్, పౌరులు అలాగే రెసిడెంట్స్ సముద్ర తీరం వైపు వెళ్ళే విషయమై అప్రమత్తంగా వుండాలనీ, వాతావరణం సరిగ్గా లేదని హెచ్చరించింది. ఫైర్ ఫైటింగ్ ఫోర్స్‌కి చెందిన పబ్లిక్ రిలేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ డిపార్టుమెంట్ ఈ మేరకు సీ గోయెర్స్ని హెచ్చిరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. వాతావరణం సాధారణ స్థితికి వచ్చేవరకు సొంతంగా బోట్లు కలిగినవారు, జెట్ స్కీలు వున్నవారు సముద్రంలోకి వెళ్ళకూడదు. అత్యవసర పరిస్థితుల్లో 112 నెంబర్‌కి ఫోన్ చేయవచ్చునని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా







