యూఏఈ: కొత్త చారిత్రక మసీదు షార్జాలో ప్రారంభం
- April 10, 2021
యూఏఈ: షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి, శుక్రవారం కల్బా బీచ్ రోడ్డులోగల మెరిటేజ్ మసీదు స్క్వేర్‌ని ప్రారంభించారు. ఈ స్క్వేర్, ప్రధాన టూరిజస్టు ఆకర్షణగా వుంది. ఖోర్ కల్బా పోర్టు, న్యూ క్యాసిల్ నైబర్‌హుడ్ మసీదు మిరయు అభివృద్ధి చేసిన కల్బా కోర్నిచ్ ఎక్స్టెన్షన్ వంటివి ఇక్కడ అదనపు ప్రధాన ఆకర్షణలు.ఈ స్క్వేర్‌లో ఫిషర్మెన్ హెరిటేజ్ మాస్క్ సైఫ్ బిన్ ఘానిమ్ మసీదు అలాగే వాటర్ ఫౌంటెయిన్ వున్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!







