అల్ మవాలె బ్రిడ్జి వినియోగదారులకు హెచ్చరిక
- April 10, 2021
మస్కట్:అల్ మవాలె బ్రిడ్జి వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నందున రోడ్డు వినియోగదారులు అప్రమత్తంగా వుండాలని రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేయడం జరిగింది.సుల్తాన్ కబూస్ స్ట్రీట్ వినియోగదారులు, అల్ మవాలె బ్రిడ్జి తర్వాత అల్ ఖోద్ వైపు నిర్మాణ పనులు జరుగుతున్నందున అప్రమత్తంగా వుండాలన్నది రాయల్ ఒమన్ పోలీస్ విడుదల చేసిన హెచ్చరిక ప్రకటన సారాంశం.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







