యూఏఈ: కొత్త బీచ్ కోర్నిచ్ షార్జాలో ప్రారంభం
- April 10, 2021
యూఏఈ: డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి, శుక్రవారం కల్బా బీచ్ కోర్నిచ్ని ప్రారంభించారు. 9.4 కిలోమీటర్ల పొడవైన కోర్నిచ్, ఓ ప్రధాన ఆకర్షణగా మారనుంది. రోడ్డు లెవల్ పెంపు, వర్షపు నీరు వెళ్ళేందుకు డ్రైనేజ్ సిస్టమ్ వంటివి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కోర్నచ్లో భాగంగా 7.6 కిలోమీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పుగల రన్నింగ్ ట్రాక్, సీ ఫేసింగ్ బెంచీలు, పాదచారుల క్రాసింగ్స్ ఏర్పాటు చేశారు. 1,500 చెట్లను బీచ్ వ్యాప్తంగా నాటారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







