ఏపీలో కరోనా కేసుల వివరాలు
- April 10, 2021
అమరావతి: ఏపీలో మళ్ళీ ఈరోజు కూడా పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి.నిన్న ఏకంగా 2,558 కరోనా కేసులు నమోదు కాగా ఈ రోజు ఏకంగా వెయ్యి కేసులు పెరిగాయి.తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 921906కు చేరింది.ఇందులో 895949 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 18666 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా పది మంది మృతి చెందారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7291 మంది మృతి చెందారు.ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,053 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఇక రాష్ట్ర వ్యాప్తంగా 31,929 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.పెద్ద ఎత్తున చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







