రమదాన్ వేళ ట్యాక్సీ ఓనర్లకు పండగ బోనస్ ప్రకటించిన దుబాయ్
- April 14, 2021
దుబాయ్: పవిత్ర రమదాన్ పురస్కరించుకొని ట్యాక్సీ ఓనర్లకు శుభవార్త అందించింది దుబాయ్. ట్యాక్సీ నెంబర్ ప్లేట్ ఓనర్లకు Dh14 మిలియన్ల బోనస్ ప్రకటించింది. ఈ మేరకు యూఏఈ ప్రధానమంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తౌమ్ ఆదేశాలు జారీ చేశారు. 2020 ఏడాదికి సంబంధించి బోనస్ వర్తించనుంది. దీంతో మొత్తం 2,833 మంది ట్యాక్సీ ఓనర్లకు లబ్ధి చేకూరనుంది. దుబాయ్ రూలర్ ఆదేశాల పట్ల ఆర్టీఏ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్స్ బోర్డ్ చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







