చంద్రుడిపైకి 2022లో రోవర్ పంపనున్న యూఏఈ

- April 14, 2021 , by Maagulf
చంద్రుడిపైకి 2022లో రోవర్ పంపనున్న యూఏఈ

యూఏఈ: ఎమిరేట్స్ తయారీ లూనార్ రోవర్ రషీద్, వచ్చే ఏడాది ప్రయోగించనున్నారు. షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ పేరుతో ఈ లూనార్ తయారవుతోంది. ప్రోటోటైప్ రోవర్ ఈ ఏడాది వేసవిలో పరీక్షిస్తారు. ఈ విషయాన్ని తాజాగా పరిగిన ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com