7 దేశాల డొమెస్టిక్ కార్మికులను అనుమతించిన ఖతార్
- April 17, 2021
దోహా: డొమస్టిక్ కార్మికులను రిక్రూట్ చేసుకునేందుకు ఖతార్ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతిచ్చింది.అయితే..కోవిడ్ నేపథ్యంలో ఆరోగ్య శాక నిబంధనల మేరకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని నియామకాలు చేపట్టాలని సూచించింది. అయితే..ఈ నియామకాలను ఏడు దేశాల నుంచి వచ్చే డొమస్టిక్ కార్మికులకు మాత్రమే పరిమితం చేసింది.భారత్ తో పాటు ఫిలిప్పీన్స్, శ్రీలంక, కెన్యా, ఇథియోపియా, బంగ్లాదేశ్, ఎరిట్రియా నుండి గృహ కార్మికులను నియమించవచ్చని ఖతారి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ తెలిపింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







