ఎయిర్ ఆసియా ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన
- April 19, 2021
న్యూఢిల్లీ: కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణాలకు సంబంధించిన ఆంక్షలు, అనిశ్చిత పరిస్థితులు పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని విమాన ప్రయాణికులకు కాస్త వెసులుబాటు కల్పించేందుకు ఎయిర్ ఆసియా ఇండియా తాజాగా ఒక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా మే 15 వరకు బుక్ చేసుకున్న టికెట్లలో సమయం, తేదీలో చేసుకునే మార్పులకు ఎలాంటి రుసుమును వసూలు చేయబోమని ఆదివారం ప్రకటించింది. కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు పలు రకాల ఆంక్షలను విధిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇండిగో, స్పైస్‌జెట్ వంటి కంపెనీలు ఉచితంగా రీషెడ్యూలింగ్‌కు అనుమతిస్తున్నట్టు ప్రకటించాయి.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







