ఏపీ సచివాలయంలో కరోనా సెకండ్‌వేవ్ కలకలం
- April 19, 2021
ఆంధ్రప్రదేశ్: ఏపీ సచివాలయంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపింది. దాంతో వర్క్‌ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం వినతి పత్రం సమర్పించింది. ఇప్పటికే కోవిడ్ బారిన పడి నలుగురు ఉద్యోగులు చనిపోయారని.. 40 నుంచి 50 మంది ఉద్యోగులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. దాంతో ఉద్యోగులందరికి వర్క్‌ఫ్రం హోం ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









