సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ - చీఫ్ సెక్రటరీ ప్రకటన
- April 19, 2021
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన సోమవారం పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన గజ్వేల్‌లోని తన ఫాంహౌజ్‌లో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.ప్రత్యేక వైద్య బృందం సీఎం ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న సీఎస్ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







