కోవిడ్ ఎఫెక్ట్: బహ్రెయిన్‌లో మరో 4 మసీదుల మూసివేత
- April 20, 2021
బహ్రెయిన్: ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువ అయ్యాయి.అదే సమయంలో మోసాలు పెరిగిపోయాయి.ఎలాంటి యూపీఐ లావాదేవీలు చేయకుండానే బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతుంది.ఈ నేపథ్యంలో మన దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తన ఖాతాదారులను మరోసారి అప్రమత్తం చేసింది.బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని స్మార్ట్ ఫోన్లలో ఉంచకూడదని సూచించింది.బ్యాంకింగ్ మోసాలు పెరిగిపోతుండటంతో స్మార్ట్ ఫోన్లలో బ్యాంకింగ్ పిన్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల సమాచారం, వాటి పాస్వర్డ్ లు, సీవీవీ నెంబర్ సహ కీలక సమాచారాన్ని దాచి ఉంచితే మోసాల బారిన పడే ప్రమాదం పొంచి ఉన్నట్టేనాని హెచ్చరించింది ఎస్బీఐ. అందువల్ల బ్యాంకింగ్ సంబంధింత కీలక సమాచారాన్ని తక్షణమే ఫోన్ లో నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది ఎస్బీఐ.
తాజా వార్తలు
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!







