నాస్-డాక్ దుబాయ్: తొలిసారిగా బిట్ కాయిన్ లిస్టింగ్
- April 20, 2021దుబాయ్: మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో తొలిసారిగా బిట్ కాయిన్ ఫోకస్డ్ ఫండ్ నాస్-డాక్ దుబాయ్ వద్ద లిస్ట్ అయ్యిందని సదరు ప్రమోటర్ వెల్లడించారు. కెనడియన్ డిజిటల్ అస్సెట్ మేనేజ్మెంట్ సంస్థ 3ఐక్యు ఛైర్మన్ మరియు సీఈఓ ఫ్రెడ్రిక్ పై మాట్లాడుతూ, తమకు దుబాయ్ హౌస్ నుంచి రెగ్యులేటరీ అప్రూవల్ లభించిందని చెప్పారు. రెండో త్రైమాసికంలో ట్రేడింగ్ తాము ప్రారంభిస్తామని చెప్పారు. సింగపూర్, తైవాన్, స్వీడన్ మరియు అమెరికాలలో కూడా లిస్ట్ అయ్యేలా చర్యలు చేపడ్తామని తెలిపారు. దుబాయ్ కి చెందిన ప్రత్యామ్నాయ పెట్టబుడి సంస్థ దల్మా క్యాపిటల్, 3ఐక్యు సిండికేట్ మేనేజర్ పేరుని మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఫండ్స్ కోసం ప్రకటించడం జరిగింది. కార్పొరేట్ ఫైనాన్స్ అడ్వయిజర్ 01 క్యాపిటల్ మరియు ఇన్వెస్టిమెంట్ సంస్థ రజ్లిన్ క్యాపిటల్ మరియు పిన్సెంట్ మాసన్స్ ఈ లిస్టింగ్ విధానానికి సంబంధించి లీగల్ కౌన్సిల్ గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్‌లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు