చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
- April 20, 2021అమరావతి: తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా సీఎం వైఎస్ జగన్ చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సిఏం జగన్ ట్వీట్ చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల