డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఇద్దరు ప్రవాసీయుల అరెస్ట్
- April 21, 2021
ఒమన్: నిషేధిత మత్తుపదార్ధాలను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు ప్రవాసీయులేనని వివరించారు. వారి దగ్గర్నుంచి 50 కిలోల మోర్పిన్, క్రిస్టల్, హషిష్‌ను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. మత్తుపదార్ధాల నిరోధానికి ఒమన్ లో కఠిన చట్టాలు అమలులో ఉన్నాయని హెచ్చరించిన పోలీసులు...ఎవరైనా మత్తుపదార్ధాలను రవాణా చేసినా, అమ్మినా, కలిగిఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!







