ధరలను ప్రకటించిన కోవిషీల్డ్...
- April 21, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో మే 1వ తేదీ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు విక్రయించబోతున్నది.మే 1వ తేదీ నుంచి 50శాతం కేంద్ర ప్రభుత్వానికి, మిగిలిన 50శాతం ఉత్పత్తిని రాష్ట్ర, ప్రైవేట్ ఆసుపత్రులకు విక్రయించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోస్ ను రూ.400 చొప్పున విక్రయించాలని నిర్ణయించగా, ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక్కో డోస్ ను రూ.600 లకు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నది.ఇక రాబోయే నాలుగైదు నెలల తరువాత వ్యాక్సిన్ ను రిటైల్ మార్కెట్లో అందుబాటులోకి తీసుకొస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలియజేసింది.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







