అక్రమంగా డొమెస్టిక్ వర్కర్స్ నియామకం చేపడితే జైలు శిక్ష, జరీమానా
- April 21, 2021
యూఏఈ: అక్రమంగా డొమెస్టిక్ వర్కర్లను హైర్ చేసుకుంటే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఫెడరల్ లేబర్ చట్టం ఉల్లంఘన కింద భావించి, 50,000 దిర్హాముల నుంచి 5 మిలియన్ దిర్హాముల వరకు జరీమానా అలాగే జైలు శిక్ష కూడా విధించే అవకాశం వుంటుంది. ఎంతమంది అక్రమ డొమెస్టిక్ వర్కర్లను హైర్ చేసుకున్నారన్నదాన్నిబట్టి జరీమానా, జైలు శిక్ష ఆధారపడి వుంటుంది.
తాజా వార్తలు
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం







