ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ వినియోగానికి అబుదాబీ ఆమోదం
- April 21, 2021అబుదాబీ: ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ వినియోగానికి అబుదాబీ అనుమతిచ్చింది. అబుదాబీ, అల్ అయిన్ అలాగే అల్ ర్ఫా ప్రాంతాల్లో ముందస్తు అపాయింట్మెంట్ ద్వారా ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ పొందవచ్చునని అబుదాబీ డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. ఇతర వ్యాక్సిన్లను తీసుకున్నవారు, గర్భిణీలు, కొన్ని ప్రత్యేక వైద్య సమస్యలున్నవారు, అలర్జీ రియాక్షన్స్ వున్నవారు, 16 ఏళ్ళ లోపువారికి వ్యాక్సిన్ ఇవ్వరు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు