ఇండియా - యూఏఈ ప్రయాణీకులకు సవరించబడిన పీసీఆర్ రూల్స్
- April 22, 2021
యూఏఈ: ఇండియా నుంచి యూఏఈ వచ్చే ప్రయాణీకులకు పీసీఆర్ టెస్ట్ విషయమై సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ టెస్ట్ ఫలితాన్ని మాత్రమే అనుమతిస్తారు. టెస్ట్ రిజల్ట్ తప్పనిసరిగా క్యుఆర్ కోడ్ కలిగి వుండాలి. అనుమతి పొందిన లేబరేటరీ ద్వారా మాత్రమే పీసీఆర్ టెస్ట్ ఫలితం పొంది వుండాలి. 12 ఏళ్ళ వయసు లోబడినవారికి ఈ నిబంధనలు వర్తించవు. ట్రాన్సిట్ ప్రయాణీకులకూ రూల్స్ వర్తించవు. వివిధ రకాలైన డిజేబిలిటీస్ వున్నవారికీ మినహాయింపు వుంటుంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







