జూదానికి పర్మిషన్ ఇచ్చారని ప్రచారం..కొట్టిపారేసిన దుబాయ్
- April 22, 2021
దుబాయ్: ఎమిరేట్స్ పరిధిలో జూదానికి అనుమతులు ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని దుబాయ్ పాలక యంత్రాంగం కొట్టిపారేసింది.తమ ఎమిరేట్స్ పరిధిలో జూదానికి తావు లేదని మరోసారి స్పష్టం చేసింది.దుబాయ్ ఎమిరేట్స్ లో గ్యాంబ్లింగ్ గేమ్స్ కి అనుమతి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఇటీవల ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం పాలక వర్గం వరకు వెళ్లటంతో ఈ మేరకు స్పష్టత ఇచ్చింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!









