జూదానికి పర్మిషన్ ఇచ్చారని ప్రచారం..కొట్టిపారేసిన దుబాయ్
- April 22, 2021దుబాయ్: ఎమిరేట్స్ పరిధిలో జూదానికి అనుమతులు ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని దుబాయ్ పాలక యంత్రాంగం కొట్టిపారేసింది.తమ ఎమిరేట్స్ పరిధిలో జూదానికి తావు లేదని మరోసారి స్పష్టం చేసింది.దుబాయ్ ఎమిరేట్స్ లో గ్యాంబ్లింగ్ గేమ్స్ కి అనుమతి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఇటీవల ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం పాలక వర్గం వరకు వెళ్లటంతో ఈ మేరకు స్పష్టత ఇచ్చింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్