మే 13న ఈద్ అల్ ఫితర్
- April 24, 2021
కువైట్: కువైటీ ఆస్ట్రానమర్ అదెల్ అల్ షాదౌన్ వెల్లడించిన వివరాల ప్రకారం మే 13, గురువారం, షవ్వాల్ నెల మొదటి రోజు అలాగే ఈద్ అల్ ఫితర్ అని తెలుస్తోంది. మే 12న రమదాన్ మాసం 30వ రోజున సూర్యుడు 6.32 నిమిషాలకు అస్తమిస్తాడనీ, ఆ తర్వాత చంద్రుడు కనిపిస్తాడనీ ఆయన వెల్లడించారు. క్రిసెంట్ మూన్ తిలకించేందుకు అనుకూలమైన పరిస్థితులే వుంటాయని ఆయన పేర్కొన్నారు. చంద్రుడి వెడల్పు 12 సెకెండ్ల పాటు వుంటుందని, సాధారణ కంటితో చూడటం కష్టమని ఆయన వెల్లడించారు. వెస్టర్న్ సౌదీ అరేబియా, అరబ్ మగ్రెబ్ ప్రాంతాల్లో సాధారణ కంటితో చూడటానికి వీలవుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







