డ్రగ్ స్మగ్లింగ్: లెబనీస్ పండ్లు, కూరగాయలపై సౌదీ అరేబియా నిషేధం

- April 24, 2021 , by Maagulf
డ్రగ్ స్మగ్లింగ్: లెబనీస్ పండ్లు, కూరగాయలపై సౌదీ అరేబియా నిషేధం

సౌదీ: సౌదీ అరేబియా, లెబనీస్ పండ్లు అలాగే కూరగాయలపై నిషేధం విధించింది. బీచట్ నుంచి డ్రగ్ స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 5 మిలియన్ కాప్టగాన్ పిల్స్, లెబనాన్ నుంచి వచ్చిన పండ్లలో పెట్టి స్మగ్లింగ్ చేస్తుండగా కస్టమ్స్ అధికారులు వాటిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిషేధం తెరపైకొచ్చింది. లెబనీస్ అథారిటీస్, సరైన చర్యలు చేపట్టేదాకా ఈ బ్యాన్ కొసాగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com