మహారాష్ట్ర కరోనా అప్డేట్
- April 25, 2021
ముంబై: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం కొనసాగుతూనే ఉంది.కొత్త పాజిటివ్ కేసులతో పాటు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 66,191 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 832 మంది మృతిచెందారు.ఇదే సమయంలో.. పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య కూడా భారీగానే ఉంది.. 24 గంటల్లో 61,450 మంది కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,95,027కు చేరుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 35,30,060కు చేరింది.. మరోవైపు 6,98,354 యాక్టివ్ కేసులు ఉండగా.. మృతుల సంఖ్య 64,760కు పెరిగింది.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!