కర్ఫ్యూ పుకార్లను ఖండించిన ఒమన్

- April 26, 2021 , by Maagulf
కర్ఫ్యూ పుకార్లను ఖండించిన ఒమన్

ఒమన్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, త్వరలో పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధించనున్నారంటూ వస్తున్న పుకార్లను ఖండించింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. కాగా, సోమవారమే సుప్రీం కమిటీ ముందుకు ఫుల్ కర్ఫ్యూ ప్రతిపాదనలు వెళతాయంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com