వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన 190,000 మంది వలసదారులు
- April 26, 2021
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, పౌరులు అలాగే నివాసితులందరూ కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరినప్పటికీ, 190,000 మంది వలసదారులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు. అందుక్కారణం, వారంతా రెసిడెన్సీ ఉల్లంఘనులుగా మారడమే. కాగా, కొత్త ఇంటీరియర్ మినిస్టర్ షేక్ తామెర్ అల్ అలి, రెసిడెన్సీ ఉల్లంఘనులకు రెన్యువల్ కోసం అదనంగా మరో నెల రోజులపాటు వెసులుబాటు కల్పించనున్నారు. మే 15వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది. మీనవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభం, అధిక టిక్కెట్ ధరలతో దేశం విడిచి వెళ్లడానికి పైన పేర్కొన్న వలసదారులు సతమతమవుతున్నారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం