వేధింపులపై మొబైల్ యాప్

- April 26, 2021 , by Maagulf
వేధింపులపై మొబైల్ యాప్

యూఏఈ: షమ్షా అనే బ్రహెయిన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వేధింపులకు గురయ్యేవారికోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురానుంది. 2021 మూడో త్రైమాసికంలో ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది.జిసిసి దేశాల్లో ఎక్కడైనా డొమెస్టిక్ వేధింపులుంటే, బాధితులు ఈ యాప్ ద్వారా తెలియజేయవచ్చు.ప్రత్యేకించి మహిళలకు ఈ యాప్ ఎంతగానో ఉపకరిస్తుంది. షమ్షా ఫౌండర్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేరీ జస్టిన్ టాడ్ ఈ వివరాలు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com