33 ప్ర‌భుత్వ‌ పాఠ‌శాలల్లో మార్పులు చేపట్టిన విద్యాశాఖ‌

- April 28, 2021 , by Maagulf
33 ప్ర‌భుత్వ‌ పాఠ‌శాలల్లో మార్పులు చేపట్టిన విద్యాశాఖ‌

అబుధాబి: అబుధాబి ప‌రిధిలోని 33 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌లు మార్పులు చేప‌ట్టిన‌ట్లు విద్యాశాఖ అధికారులు ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా ఆరు కొత్త స్కూళ్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని, అలాగే 15 స్కూళ్ల రీప్లేస్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అలాగే 9 స్కూళ్ల‌లో షిప్టుల‌ను మారుస్తున్నామ‌ని, రెండు స్కూల్స్ బిల్డింగ్‌ల‌ను మారుస్తున్న‌ట్లు, మ‌రో స్కూల్ పేరు మారుస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నాటికి 33 ప్ర‌భుత్వ‌ స్కూళ్ల‌లో ప‌లు మార్పులు చేప‌ట్ట‌నున్న‌ట్లు వివ‌రించారు. 

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com