హైదరాబాద్ చేరుకున్న మొదటి ఆక్సిజన్ రైలు
- May 02, 2021
హైదరాబాద్: కరోనా వల్ల ఆక్సిజన్ కొరత రాకుండా ఉండడానికి తెలంగాణకు మొదటి ఆక్సిజన్ రైలు చేరుకుంది.ఈ రైలు ఒడిశాలోని అంగుల్ కేంద్రం నుంచి రెండు రోజుల క్రితం బయలుదేరింది.సనత్‌నగర్ రైల్వే స్టేషన్ కి చేరుకున్న ఆక్సిజన్ రైలుకు రైల్వే అధికారులు స్వాగతం పలికారు.ఒడిశాలోని అంగుల్ నుంచి హైదరాబాద్ సనత్ నగర్‌కు గూడ్సు రైలులో ఐదు ఆక్సిజన్ సిలెండర్ లారీలు చేరుకున్నాయి.సుమారు 30 గంటల్లో 1500 కిలోమీటర్లు ప్రయాణించి ఈ రైలు నగరాన్ని చేరింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చ
- దుబాయ్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!







