కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!
- May 06, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారికి గురువారం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.స్వల్ప లక్షణాలున్నా,లక్షణాలు లేకున్నా ఇంట్లోనే ఉండాలని పేర్కొంది.మూడు పొరల మాస్కు ధరించాలని సూచించింది. వీలైనంత వరకు ఎక్కువగా నీరు, జ్యూస్లు తాగాలని పేర్కొంది.అంతేకాకుండా బీపీ, షుగర్ ఉన్న వాళ్లు వైద్యుల సలహా తీసుకోవాలని,ఆక్సిజన్ లెవల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలంది. ఇక ఐసోలేషన్ నుంచి 10 రోజుల తర్వాత బయటకురావాలని పేర్కొంది.చివరి 3 రోజుల్లో జ్వరం రాకపోతే టెస్టు అవసరం లేదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









