ఈద్ తర్వాత వాళ్ళందరికీ ఇండోర్ సర్వీసుల్లోకి అనుమతి
- May 07, 2021
బహ్రెయిన్: ఈద్ తర్వాత, ఇండోర్ సర్వీసుల్లోకి వ్యాక్సినేషన్ పొందినవారందరికీ అనుమతివ్వనున్నారు. అలాగే కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారికీ ఈ వెసులుబాటు దొరుకుతుంది. వ్యాక్సినేషన్ ప్రూఫ్ అలాగే కోలుకున్న దానికి సంబంధించిన ఆధారాన్ని బి అవేర్ అప్లికేషన్ ద్వారా తమ గ్రీన్ షీల్డ్ చూపించాలి. ఇతర దేశాలకు చెందినవారు కూడా వ్యాక్సినేషన్ ఆధారం సమర్పించాల్సి వుంటుంది. రెస్టారెంట్లు, కేఫ్ లు.. ఇండోర్ జిమ్నాజియంలు, ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్ సినిమాలు, స్పాలు, ఇండోర్ మరియు ఔట్ డోర్ వినోద కేంద్రాలు, ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, కాన్ఫరెన్సులు, ఇండోర్ అలాగే ఔట్ డోర్ స్పోర్టింగ్ ఈవెంట్లలో ఫ్యాన్ అటెండెన్స్ వంటివాటికి అనుమతులిస్తారు పైన పేర్కొన్న వ్యాక్సినేషన్ నిబంధనలకు లోబడి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం









