లిస్టులో పేర్కొనని కమర్షియల్ యాక్టివిటీస్, ఇలా నిర్వహించుకోవచ్చు..
- May 08, 2021మస్కట్: లిస్టులో పేర్కొనని కమర్షియల్ యాక్టివిటీస్ నిర్వహించుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ అనుమతిచిచ్చింది. అయితే వినియోగదారులను రానివ్వకుండా తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవాల్సి వుంటుంది. మే 8 నుంచి మే 15 వరకు ఆయా వ్యాపార కార్యకలాపాల విషయమై ప్రత్యేక సమయాల్ని నిర్ణయిస్తూ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారు ఝామున 4 గంటల వరకు మూమెంట్ బ్యాన్ విధిస్తూ సుప్రీం కమిటీ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు