ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్ పొడగింపు
- May 09, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ పొడిగించారు.ఇప్పటికే లాక్‌డౌన్ విధించినా కోవిడ్ కంట్రోల్ కావడం లేదు.దీంతో..మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ఉంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.ఈ నెల 17 వరకు ఢిల్లీలో లాక్ డౌన్ ఉండనుంది.కాగా..కోవిడ్ సెకండ్ వేవ్ కట్టడికి మొదట ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించింది ఢిల్లీ ప్రభుత్వం.ఇలా వారం,వారం లాక్ డౌన్ పెంచుకుంటూ వస్తోంది ఢిల్లీ సర్కార్.తాజాగా ఇవాళ లాక్ డౌన్ ను ఈ నెల 17 వరకు పొడగించింది ఢిల్లీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







