జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవం కోసం పోటీ....
- March 04, 2016
యోగాపై పాట కట్టండి.. 5 లక్షలు గెలవండి. ఇదో కాంటెస్ట్. కేంద్ర ఆయుష్ శాఖ ఆ పోటీకి ఆహ్వానాలు కోరుతోంది. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవం కోసం ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఉత్తమ ఎంట్రీని విజేతగా ప్రకటిస్తారు. ఆ విన్నర్‌కు అయిదు లక్షలు క్యాష్ ప్రైజ్ ఇస్తారు. వ్యక్తి లేదా గ్రూప్ ఎవరైనా యోగాపై 3 నుంచి 5 నిమిషాలు ఉండే సాంగ్‌ను పోటీకి పంపవచ్చు. ఎంపీ3 ఆడియో ఫార్మాట్లో ఉండే ఆ సాంగ్ సైజ్ 5ఎంబీ దాటకూడదు. పోటీలో పాల్గొనేవాళ్లు [email protected] వెబ్‌సైట్‌కు తమ పాటను మెయిల్ చేయాలి. మార్చి 31వ తేదీలోపు ఆ సాంగ్‌ను పంపాలి. మరిన్ని వివరాలకు ఆయుష్ (www.indiamedicine.nic.in) వెబ్‌సైట్‌ను చూడండి.
సాంగ్ హిందీ భాషలో ఉండాలి.
తాజా వార్తలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!
- బహ్రెయిన్ దక్షిణ గవర్నరేట్ కు WHO 'హెల్తీ గవర్నరేట్' హోదా..!!







