మహేశ్ ఇచ్చిన వాయిస్‌తోనే సూపర్‌స్టార్ కృష్ణ, సినిమా ప్రారంభం..
- March 04, 2016
సూపర్‌స్టార్ కృష్ణ, విజయ నిర్మల కీలక పాత్రధారులుగా ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'శ్రీ శ్రీ'. సాయిదీప్ చాట్ల, వై.బాలు రెడ్డి, షేక్ సిరాజ్ నిర్మాతలు. విడుదలకు సిద్ధమౌతున్న ఈ చిత్రంలో కుటుంబ సభ్యులు నరేశ్, సుధీర్‌బాబు, సుధీర్‌బాబు రెండో తనయుడు మాస్టర్ దర్శన్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అయితే 'శ్రీ శ్రీ' ఆడియోకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియో విడుదల చేసిన మహేశ్.. ఈ సినిమాకోసం మరో అడుగు ముందుకేసి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మహేశ్ ఇచ్చిన వాయిస్‌తోనే సినిమా ప్రారంభం అవుతుందని టాక్. కృష్ణ హీరోగా వున్న చిత్రాల్లో మహేశ్ బాలనటుడిగా ఓనమాలు దిద్దుకుని.. ఇప్పుడు సూపర్‌స్టార్‌గా ఎదిగాడు.
తాజా వార్తలు
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!







