ఏపీ కరోనా అప్డేట్
- May 10, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.ఇక తాజాగా రాష్ట్రంలో 14,986 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,99,694 కేసులు నమోదయ్యాయి.ఇందులో 11,01,536 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,89,367 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 84 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 8,791కి చేరింది.
తాజా వార్తలు
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- భద్రతా సహకారంపై బహ్రెయిన్, సౌదీ అరేబియా చర్చలు..!!
- యన్బు, జాజాన్‌లో పరిస్థితి సాధారణం.. సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడి..!!
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!







