పలువురు ఖైదీలకు సుల్తాన్‌ హైతం క్షమాభిక్ష

- May 11, 2021 , by Maagulf
పలువురు ఖైదీలకు సుల్తాన్‌ హైతం క్షమాభిక్ష

మస్కట్‌: ఈద్ అల్ ఫితర్ సంధర్భంగా సుల్తాన్‌ హైతం బిన్‌ తారిక్‌, పలువురు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు.ఈ మేరకు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటన చేసింది.సుప్రీం కమాండర్‌ సుల్తాన్‌ హైతం బిన్‌ తారిక్‌, పలువురు ఖైదీలకు క్షమాభిక్ష అందించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం 460 మంది ఖైదీలకు క్షమాభిక్ష లభించినట్లు తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com