దుబాయ్: 5 ప్రాంతాల్లో ఈద్ అల్ ఫితర్ కెనాన్ల ఏర్పాటు
- May 11, 2021
దుబాయ్: దుబాయ్ వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో ఈద్ అల్ ఫితర్ కెనాన్లను ఏర్పాటు చేయడం జరిగిందని దుబాయ్ పోలీస్ వెల్లడించింది. జబీల్ గ్రాండ్ మాస్క్, అల్ సలామ్ మసీద్ (అల్ బర్షా), అల్ మమ్జార్ స్ట్రీట్, ది బుర్జ్ ఖలీఫా ఏరియా అల్ మన్ఖౌల్ ప్రాంంలోని ప్లే గ్రౌండ్ వద్ద వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి యేడాది కుటుంబాలతో సహా వచ్చి ఈ ఈద్ క్యానన్లను తిలకించేవారు. అయితే, కోవిడ్ నేపథ్యంలో టీవీల ద్వారానే వీటిని తిలకించాల్సి వుంటుంది. కాగా, యూఏఈ వ్యాప్తంగా మసీదుల్లో సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ద్వారా ఈద్ అల్ ప్రార్థనల్ని ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. షవ్వాల్ క్రిసెంట్ మూన్ ఆధారంగా మే 12 లేదా మే 13 తేదీల్లో ఏదో ఒక రోజున ఈద్ అల్ ఫితర్ వచ్చే అవకాశం వుంది.
తాజా వార్తలు
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!









