కోవిడ్ వ్యాక్సిన్ హయత్-వ్యాక్స్ కు యూఏఈ గ్రీన్ సిగ్నల్
- May 12, 2021
యూఏఈ: దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ హయత్-వ్యాక్స్ యూఏఈ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇక నుంచి దేశవ్యాప్తంగా హయత్-వ్యాక్స్ ను డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్లు ప్రకటించింది.యూఏఈ తయారు చేసిన హయత్ వ్యాక్స్ వాడకానికి ఇతర దేశాల్లోనూ అనుమతులు లభించాయని, అయితే..ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందెందుకు ప్రాసెస్ నడుస్తోందని యూఏఈ తెలిపింది.మరోవైపు పలు దేశాల్లో వివిధ దశల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో హయత్-వ్యాక్స్ వ్యాక్సిన్ ప్రభావశీల ఫలితాలను సాధించిందనట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









