800 డాలర్ల కంటే అధిక విలువ గలిగిన గూడ్స్ వివరాలు వెల్లడించాలి: సౌదీ కస్టమ్స్ చీఫ్
- May 12, 2021
రియాద్: జకత్, ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ, సౌదీ అరేబియా వచ్చే ట్రావెలర్స్ తప్పనిసరిగా 3,000 సౌదీ రియాల్స్ కంటే విలువైన (800 డాలర్స్) వస్తువుల కొనుగోలు వివరాలు వెల్లడించాలని స్పష్టం చేసింది. జిసిసి దేశాలకు సంబంధించి ఇది కామన్ కస్టమ్స్ చట్టం. కరెన్సీలు, జ్యయెలరీ, విలువైన మెటీరియల్స్ (60,000 సౌదీ రియాల్స్ ఆ పైబడినవి), నిషేధిత వస్తువులు (సిగరెట్స్, టొబాకో ఉత్పత్తులు) వంటివాటిపైనా వివరణ ఇవ్వాల్సి వుంటుంది. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా ట్రావెలర్స్ డిక్లరేషన్ అప్లికేషన్ పూర్తి చేయాలి. జకత్, ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ వెబ్ సైట్ (http://www.customs.gov.sa) ద్వారా కూడా డిక్లరేషన్ ఇవ్వొచ్చు. సీజ్ చేసిన వస్తువులపై 25 శాతం జరీమానా చెల్లించాల్సి వుంటుంది. రిపీట్ అయితే 50 శాతం వరకు జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్‌కు భూకేటాయింపు రద్దు









