బహ్రెయిన్ జనాభాలో 71 శాతం మంది అర్హులకు వ్యాక్సినేషన్
- May 13, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ నేషనల్ టాస్క్ ఫోర్స్ (కోవిడ్ 19) వెల్లడించిన వివరాల ప్రకారం అర్హులైన వారిలో 71 శాతం మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం జనాభాలో ఇది 54 శాతంగా వుంది. బహ్రెయిన్ దేశంలో వున్న పెద్దవారిలో 74.5 శాతం మందికి వ్యాక్సినేషన్ చేశారు. కాగా, 50 ఏళ్ళ దిగువ వయసున్నవారిలో అర్హులైన 83 శాతం మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి







