రంజాన్,అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- May 14, 2021
న్యూ ఢిల్లీ: ఈద్ -ఉల్- ఫితర్, అక్షయ తృతీయ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. 'ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. అందరి ఆరోగ్యం బాగుండాలని, కలికట్టుగా అందరం మహమ్మారిని జయించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా'.. ఈద్ ముబారక్ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇక 'దేశవాసులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. శుభకార్యాల సాధనతో ముడిపడి ఉన్న ఈ పవిత్ర పండుగ కరోనా మహమ్మారిని జయించాలనే మన సంకల్పాన్ని గ్రహించే శక్తిని ఇవ్వాలి' అంటూ మరో ట్వీట్ చేశారు. అటు ఈ రోజు బసవ జయంతి సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







