భారత ఎంబసీలో మే 21న ఆయూష్ ఇన్ఫర్మేషన్ సెల్ ప్రారంభం
- May 16, 2021
కువైట్ సిటీ: కువైట్ లోని భారత సమాజం కోసం ఇండియన్ ఎంబసీలో ప్రత్యేకంగా ఆయూష్ సమాచార కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. మే 21న శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఆయూష్ కార్యదర్శి వైద్య రాజేష్ ఆయూష్ సమాచార కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఇదే సందర్భంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం -2021కి సంబంధించి సన్నాహక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. కువైట్లోని భారతీయులు, శ్రేయోభిలాషులు https://zoom.us/j/92794135807?pwd=Mm95b2ZpeGdsSDVnV3F6S0RmK1VwZz09 లింక్ ద్వారా ఆన్ లైన్ లో పాల్గొనాలని భారత రాయబార కార్యాలయం ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఎంబసీ సోషల్ మీడియాలో కూడా ప్రసారం చేయనుంది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









