అర్మేనియా, ఉజ్బెకిస్తాన్ మీదుగా యూఏఈ వెళ్తున్న భారతీయులు
- May 16, 2021
కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతితో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా దేశాలకు వెళ్లాల్సిన వారు సొంత దేశంలోనే చిక్కుకుపోయారు. అయితే..నిషేధం ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లంతా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుకుంటున్నారు. నేరుగా భారత్ నుంచి వచ్చే వారిపై నిషేధం ఉన్నా..ఇతర దేశాలకు వెళ్లి క్వారంటైన్లో ఉండి వస్తే మాత్రం వారిని అనుమతిస్తుండటంతో...చాలామంది ప్రవాస భారతీయులు ఆర్మేనియా, ఉజ్బెకిస్తాన్ వెళ్లి అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండి..ఆ తర్వాత యూఏఈకి వెళ్లి ఉద్యోగాల్లో చేరుతున్నారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







