తౌక్టా ఎఫెక్ట్: ముంబై-దుబాయ్ ఫ్లైట్ సర్వీసులు రద్దు
- May 18, 2021
దుబాయ్: ముంబై-దుబాయ్ ప్రయాణికులపై తౌక్టా ప్రభావం పడింది. తుఫాన్ కారణంగా తమ సర్వీులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దుబాయ్ కి చెందిన ఎమిరాతి ఎయిర్ లైన్స్ ప్రకటించింది. తౌక్టా తుఫాన్ తీవ్రత దృష్ట్యా 16, 17 తేదీల్లో తమ సర్వీసులను రద్దు చేసిన ఎమిరాతి ఎయిర్ లైన్స్..నేడు(మే 18) కూడా ముంబై సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. విమానాల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు ఎమిరాతి కస్టమర్ సర్వీస్ సెంటర్ నుగానీ, బుకింగ్ ఏజెంట్లనుగానీ సంప్రదించాలని సంస్థ కోరింది
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







