పుకార్ల ప్రచారం: ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
- May 19, 2021
కువైట్: ఇద్దరు అక్రమ నివాసితుల్ని పుకార్లను ప్రచారం చేస్తున్నందుకుగాను అరెస్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్ వేదికల ద్వారా నిందితులు పుకార్లను ప్రచారం చేస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఇందుకోసం వినియోగించిన పరికరాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, 2021 తొలి త్రైమాసికంలో మొత్తం 750 సైబర్ నేరాలను రికార్డు చేయడం జరిగింది. 2020లో మొత్తంగా 3,300 సైబర్ నేరాలు రికార్డ్ అయ్యాయి. 2019లో ఈ సంఖ్య 4,550గా వుంది.
తాజా వార్తలు
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..







