ఒమన్: ఈ ప్రాంతంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత

- May 20, 2021 , by Maagulf
ఒమన్: ఈ ప్రాంతంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత

మస్కట్: ఒమన్ లోని షినాస్ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత గురువారం నమోదైంది. ఒమన్ వాతావరణ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. షినాస్ ప్రాంతంలో నమోదైన 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత.. మిగతా అన్ని కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలకంటే అత్యధికమని, సైక్ స్టేషన్ అత్యల్పంగా 20.8 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదు చేసిందని ఒమన్ వాతావరణ శాఖ వివరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com