హుక్కా నిషేధం: కేఫ్ యజమానుల ఆందోళన
- May 20, 2021
కువైట్ సిటీ: షిషా కేఫ్ యజమానులు, హుక్కా నిషేధం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ హుక్కాని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకున్న చర్యల్లో హుక్కా నిషేధం కూడా ఒకటి. అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకుని హుక్కా నిర్వహణకు అనుమతివ్వాలని యజమానులు కోరుతున్నారు. హుక్కాలను ఎప్పటికప్పుడు స్టెరిలైజింగ్ చేస్తామని వారు చెబుతున్నారు. హుక్కా నిషేధంతో 7,600 కేఫ్ లు సుమారుగా 1 బిలియన్ కువైటీ దినార్ల నష్టాన్ని గడచిన 13 నెలల్లో అనుభవిస్తున్నట్లు అన్వర్ అల్ నజ్జార్ చెప్పారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







